Header Ads Widget

New Aadhaar- క్రొత్త ఆధార్ కార్డు లో వున్న మార్పులు ఏమిటి?

 (New Aadhaar) క్రొత్త ఆధార్ కార్డు లో వున్న మార్పులు ఏమిటి?

aadhar card download,enrollment id se aadhar card kaise download kare,aadhar card download password,enrollment number se aadhar card kaise download kare,how to download aadhar card online,download aadhar card,aadhar card kaise download kare,aadhar card download kaise karen,new aadhar card download,how to download aadhaar card 2023 from enrolment,e aadhar card download,aadhar card,how to download aadhar card,how to aadhar card download,aadhar card download 2023

ఈ పేజీ లోని ముఖ్యాంశాలు 

1) New Aadhaar card Introduction 

2) డౌన్లోడ్ చేయు విధానము 

3) ఆధార్ కార్డు PDF ఓపెన్ కి Password తెలుసుకోడం ఎలా?

4) గతం - ప్రస్తుత ఆధార్ కార్డుల మధ్య తేడా ఏమి ఉన్నాయి

1) Introduction (New Aadhaar)

New Aadhaar - మానవ జీవితంలో ప్రతి అంశంలోనూ Aadhaar Card కి వున్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.ఎందుకంటే ప్రతి ఆర్ధిక లావాదేవీలలో గానీ మరియు ప్రభుత్వం నుండి సంక్షేమ ఫలాలు పొందాలన్నా,భారతదేశంలో వ్యక్తిగత గుర్తింపు కార్డు గ పరిగణించాలన్న అన్నింటింకి ఈ Aadhaar కార్డు ప్రముఖ స్థానం వహిస్తున్నది.కావున ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు Aadhaar కి మరింత సెక్యూరిటీ ని పెంచి ప్రజలకు అందిస్తూ ఉంటాయి.కావున అందులో భాగంగానే ఇప్పుడు New Aadhaar ని అందుబాటులోకి తేవడం జరిగింది.కనుక ఈ పేజీలో మనము ఇప్పుడు గతంలో వున్నా Aadhaar కార్డు కి ప్రస్తుతం ఇచ్చిన New Aadhaar మధ్య గల తేడాలను కూడా గమనించుకుందాం.

గమనిక: ప్రజలు ఈ New Aadhaar కార్డు ని వాడుకోవాలని ఎక్కడా అధికారికంగా చెప్పలేదు.కావున గతంలో మీ దగ్గర వున్న Aadhaar కార్డు ని యదెచ్చెగా వాడుకోవచ్చును.ఈ సమాచారం కేవలం అవగాహనా కొరకు మాత్రమే అందిస్తున్నాను.

2) New Aadhaar డౌన్లోడ్ చేయు విధానము

ముందుగా ఈ క్రింద ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసుకోగలరు

Website Link - Click Here 

Step 1 - ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మార్క్ చేసి విదముగా Download Aadhar అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి.

aadhar card download,enrollment id se aadhar card kaise download kare,aadhar card download password,enrollment number se aadhar card kaise download kare,how to download aadhar card online,download aadhar card,aadhar card kaise download kare,aadhar card download kaise karen,new aadhar card download,how to download aadhaar card 2023 from enrolment,e aadhar card download,aadhar card,how to download aadhar card,how to aadhar card download,aadhar card download 2023

Step 2 - ఈ పేజీ నందు మీ 12 అంకెల aadhaar నెంబర్ ని ఎంటర్ చేసుకుని దాని క్రిందే,Captcha ని తప్పులు లేకుండా ఎంటర్ చేసుకుంటే మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది.దానిని ఎంటర్ చేసి Verify & Download అని ఎంటర్ చేయాలి.

aadhar card download,enrollment id se aadhar card kaise download kare,aadhar card download password,enrollment number se aadhar card kaise download kare,how to download aadhar card online,download aadhar card,aadhar card kaise download kare,aadhar card download kaise karen,new aadhar card download,how to download aadhaar card 2023 from enrolment,e aadhar card download,aadhar card,how to download aadhar card,how to aadhar card download,aadhar card download 2023

Step 3 - ఈ పేజీలో క్రింద మన New Aadhaar డౌన్లోడ్ అయిపోతుంది.అక్కడే పైన ఆ డౌన్లోడ్ అయిన New Aadhaar ని ఓపెన్ చేసుకోవాలంటే Password ఎలా చేయాలో చూపిస్తుంది.కనుక దాని ప్రకారం ఓపెన్ చేసుకోగలరు.

aadhar card download,enrollment id se aadhar card kaise download kare,aadhar card download password,enrollment number se aadhar card kaise download kare,how to download aadhar card online,download aadhar card,aadhar card kaise download kare,aadhar card download kaise karen,new aadhar card download,how to download aadhaar card 2023 from enrolment,e aadhar card download,aadhar card,how to download aadhar card,how to aadhar card download,aadhar card download 2023

3) ఆధార్ కార్డు PDF ఓపెన్ కి Password తెలుసుకోడం ఎలా?

 మనం ఆధార్ కార్డు ని డౌన్లోడ్ చేసుకున్న తరువాత ఓపెన్ చేసుకోవాలంటే Password అడుగుతుంది.అక్కడ మీ ఆధార్ కార్డు నందు పేరు లోని 4 అక్షరాలు మరియు పుట్టిన సంవత్సరం ఇస్తే ఓపెనవుతుంది.దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలోతో వివరించే ప్రయత్నం చేస్తాను.

ఉదా 1- మీ ఆధార్ లో Maddimadugu Munirathnam అని ఉంటే 

దీనికి password ఎలా అంటే MADD ( మొదటి 4 అక్షరాలు ) మరియు పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి.

           PDF Password -  MADD1985  

ఉదా 2 - మీ ఆధార్ లో M Munirathnam అని ఉంటే 

దీనికి password ఎలా అంటే MMUN ( మొదటి 4 అక్షరాలు ) మరియు పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి.

 PDF Password -  MMUN1985  

4) గతం - ప్రస్తుత ఆధార్ కార్డుల మధ్య తేడా ఏమి ఉన్నాయి?

aadhar card download,enrollment id se aadhar card kaise download kare,aadhar card download password,enrollment number se aadhar card kaise download kare,how to download aadhar card online,download aadhar card,aadhar card kaise download kare,aadhar card download kaise karen,new aadhar card download,how to download aadhaar card 2023 from enrolment,e aadhar card download,aadhar card,how to download aadhar card,how to aadhar card download,aadhar card download 2023
OLD AADHAAR CARD 

1) Old Aadhar Card లో గతంలో ఎడమ వైపున ఫోటో కి ప్రక్కన QR కోడ్ ఉండేది.
2) కుడి వైపున సమాచారం అని తెలుగులో 4 అంశాలు మాత్రమే ఉండేవి.
3) కుడి వైపున క్రిందన అడ్రస్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ ఉండేది.

New Aadhaar Card 

1) New Aadhar Card లో ఇప్పుడు ఎడమ వైపున ఫోటో కి ప్రక్కన QR కోడ్ కి బదులు ఒక బాక్స్ లో సమాచారం ఇచ్చారు.
2) కుడి వైపున సమాచారం అని తెలుగులో 9 అంశాలు ఇచ్చారు.
3) కుడి వైపున క్రిందన అడ్రస్ అనేది తెలుగు లో ఉండి ఆ ప్రక్కనే QR కోడ్ ఇచ్చారు.

గమనిక - మళ్ళీ ఒకసారి చెబుతున్నాను,ఈ New Aadhaar Card ని ఖచ్చితంగా అందఱూవాడుకోవాలి అని ఎక్కడా లేదు.కేవలం ఒక సమాచార కర్త గా ఆధార్ కార్డు నందు న్యూ అప్డేట్ వచ్చింది,అని మాత్రమే తెలియజేస్తున్నాను.కనుక ప్రతి ఒక్కరూ మీ పాత కార్డు నే యథేచ్ఛగా వాడుకోవచ్చును.ఎలాంటి ఇబ్బంది లేదు,ఇక్కడ కూడా కొంతమంది online shops పెట్టుకున్న వాళ్ళు తప్పుదోవ పట్టించవచ్చును.కనుక ఈ సమాచారం తెలుసుకున్న సవాళ్లు అందరికి అవగాహనా పరచగలరు.

Related news 

మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ కి లింక్ అయిందో తెలుసుకునే వెబ్సైటు లింక్ - Click Here 

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే విధానము - Click Here 

ఆధార్ లో మీరే స్వంతంగా అడ్రెస్స్ మార్చుకునే విధానము - Click Here 

Conclusion 

ఈ పేజీ లో ఇచ్చిన సమాచారం నందు గానీ లేదా వేరే ఇతర సంక్షేమ పథకాల గురించి ఏదైనా సంధేహాలు వున్నచో మన వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అయి అక్కడ నుండి నన్ను సంప్రదించవచ్చును.

Join whatsapp - Click Here 

Post a Comment

0 Comments