Header Ads Widget

Senior citizen card online apply Andhra Pradesh

Senior citizen card online apply Andhra Pradesh  

Senior citizen card online apply Andhra Pradesh ,Senior citizen card application form Andhra Pradesh,Senior citizen card online download,Application for senior citizen card,Senior citizen card Andhra Pradesh download,Senior citizen card,How to apply senior citizen card online in Andhra Pradesh,Senior citizen card age,senior citizen card India,Senior citizen card Andhra Pradesh online,senior citizen card benefitsmunirathnamupdates





ఈ పేజీలలోని ముఖ్యాంశాలు ఇవే !

  1. ఈ కార్డు వలన ఉపయోగాలు ఏమిటి ? 
  2. కార్డును ఎలా అప్లై చేసుకోవాలి ?
  3. ఈ కార్డుకు ఎంత ఫీజు చెల్లించాలి ?
  4. ఈ కార్డు దరఖాస్తు చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ?
  5. ఈ Senior Citizen Card కార్డు ఎన్ని రోజులకి వస్తుంది?
  6. ఈ Senior Citizen Card కార్డు డౌన్లోడ్ ఎలా ?
  7. ఈ Senior Citizen Card status చెకింగ్ ఎలా ?




Senior Citizen Card - దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కూడా 60 సంవత్సరాల పైబడిన వారికి "సీనియర్ సిటిజన్ కార్డు" ని ఒక గుర్తింపు కార్డుగా ఇస్తున్నారు, అదే కోవాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ Senior Citizen Card గురించి ఆలోచించి ఇప్పుడు మనకు కూడా అవకాశం కల్పించారు. 



 ఈ Senior Citizen Card కార్డు వలన ఉపయోగాలు ఏమిటి ?

 ఈ సీనియర్ సిటిజన్ కార్డు వలన ఈ క్రింది ప్రయోజనాలు కలవు.

 ప్రయాణంలో రాయితీలు 

 ఇండియన్ రైల్వే సంస్థలో రైలు ప్రయాణంలో 60 ఏళ్ళు నిండిన పురుషులకు అదే విధంగా 58 సంవత్సరాలు వున్న మహిళలకు 40 శాతం టికెట్లు రాయితీ ఉంటుంది. మరియు అదేవిధముగా 80 ఏళ్లు నిండిన వారికి 50% రాయితీ కూడా కల్పిస్తుంది.

 వైద్య సదుపాయాలు

 ఆసుపత్రులలో ప్రత్యేక క్యూ లైన్లు, మరియు రాయితీలకు అవకాశం ఉంది. డయాగ్నస్టిక్ లాంటి టెస్ట్ లపై కూడ ధరలు తగ్గుతుంది.

 బ్యాంకింగ్ నందు ప్రయోజనాలు 

 సీనియర్ సిటిజెన్లకు  FD, సేవింగ్ స్కీములపై  ఎక్కువ వడ్డీ ఇస్తారు. మరియు ఇన్కమ్ టాక్స్ పై మినహాయింపు (80 ఏళ్ల వయస్సుకి  పైబడిన వారికి)

 ప్రభుత్వ ప్రయోజనాలు మరియు పెన్షన్లు

 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి ప్రయోజనాలు సబ్సిడీ రూపంలో   అందుతాయి, దీంతోపాటు ఇందిరా గాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ లాంటి పథకాలు కూడా మీరు అర్హులవుతారు.

 ఇతర సదుపాయాలు 

 మ్యూజియం సినిమా హాలు పార్కులలో ప్రవేశ ఫీజులు రాయితీ ఉంటుంది అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం లో తగ్గింపు కూడా ఉంటుంది 



ఈ Senior Citizen Card కార్డును ఎలా అప్లై చేసుకోవాలి ?

 ఈ కార్డుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మీ గ్రామ/వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అనే ఉద్యోగి లాగిన్ ద్వారా Online లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించివున్నారు. 


సచివాలయ సిబ్బంది లాగిన్ అయ్యాక అక్కడ 

Women, Children, Disabled and Senior Citizens అనే సర్వీస్ క్రింద 

Senior Citizen Card అనే option దగ్గర ఈ సర్వీస్ కి అవకాశం కల్పించారు.

Senior citizen card online apply Andhra Pradesh   Senior citizen card application form Andhra Pradesh  Senior citizen card online download  Application for senior citizen card  Senior citizen card Andhra Pradesh download  Senior citizen card  How to apply senior citizen card online in Andhra Pradesh  Senior citizen card age  Senior citizen card India  Senior citizen card Andhra Pradesh online  Senior citizen card benefits                                                                                            senior citizen card apply online,senior citizen card,senior citizen card online apply,how to apply senior citizen card online,senior citizen card application form online,how to apply senior citizen card,senior citizen card apply,how to apply for senior citizen card,senior citizen card benefits,senior citizen card status,senior citizen,benefits of senior citizen card,senior citizen benefits,senior citizens,senior citizen card application form online 2025


గమనిక - ఈ కార్డు దరఖాస్తుకు ప్రజలే సొంతంగా Online లో స్వతంగా చేసుకునే వెసులుబాటు గాని లేదా Internet లో గానీ చేసుకుననే వెసులుబాటు  ఇస్తామంటున్నారు.ఆ సమాచారం వస్తే తప్పకుండ వీడియో రూపంలో తెలియజేస్తాను. 

  • ఇక్కడ ఎక్కడ కూడా రేషన్ కార్డు వున్నవాళ్లు మాత్రమే అని చెప్పలేదు, కనుక 60 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరూ కూడ దరఖాస్తు చేసుకోవచ్చును . 


ఈ Senior Citizen Card కార్డుకు ఎంత ఫీజు చెల్లించాలి ?

ఈ సీనియర్ సిటిజన్ కార్డుకు సచివాలయంలో అయితే అధికారికంగా 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు.


Senior citizen card online apply Andhra Pradesh    Senior citizen card application form Andhra Pradesh   Senior citizen card online download   Application for senior citizen card   Senior citizen card Andhra Pradesh download   Senior citizen card  How to apply senior citizen card online in Andhra Pradesh   Senior citizen card age   Senior citizen card India  Senior citizen card Andhra Pradesh online   Senior citizen card benefits


ఈ Senior Citizen Card కార్డు ఎన్ని రోజులకి వస్తుంది?

ఈ Senior Citizen Card ని సచివాలయం దరఖాస్తు చేసుకున్న వెంటనే కార్డు Download అవుతుంది.ఈ కార్డు నమూన ఈ క్రింది విధంగా వుంటుంది.  

సీనియర్ సిటిజన్ కార్డు నమూనా 




ఈ Senior Citizen Card కార్డు డౌన్లోడ్ ఎలా ?

 Senior Citizen Card డౌన్లోడ్ ఆప్షన్ అనేది Online లో ప్రత్యేకముగా ఇవ్వలేదు, కేవలం సచివాలయంలో వెళ్లి, వాళ్ళ లాగిన్ లో మాత్రమే చేసుకోవాల్సి వుంటుంది. 

గమనిక: సచివాలయంలో అప్లై చేసినప్పుడు అప్లికేషన్ నెంబర్ ఒకటి వస్తుంది.దాని సాయంతో అయినా లేదా ఆధార్ సాయంతో అయినా స్వంతంగా AP SEVA PORTAL లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చును.

AP Seva Portal Website - Click Here     



ఈ Senior Citizen Card status చెకింగ్ ఎలా ?

ఈ "Senior Citizen Card" ని సచివాలయం డబ్బులు కట్టి దరఖాస్తు చేసుకున్నాక ఒక రసీదు ఇస్తారు. అందులో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. కనుక దాని సాయంతో ఈక్రింది ఇచ్చిన లింక్ ద్వారా మీ దరఖాస్తు approve అయిందా లేదా Reject అయిందా అని మీరే చెక్ చేసుకోవచ్చును. 

Senior Citizen Card status - LINK

 

Senior citizen card online apply Andhra Pradesh    Senior citizen card application form Andhra Pradesh   Senior citizen card online download   Application for senior citizen card   Senior citizen card Andhra Pradesh download   Senior citizen card  How to apply senior citizen card online in Andhra Pradesh   Senior citizen card age   Senior citizen card India  Senior citizen card Andhra Pradesh online   Senior citizen card benefits


 ఈ కార్డు దరఖాస్తు చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ?

  1. పాస్పోర్ట్ సైజు ఫోటో 
  2. ఆధార్ కార్డు
  3. మొబైల్ నెంబరు (ఆధార్ కి లింక్ ఉన్న / లేకున్నా పర్వాలేదు)
  4. మీకు అత్యవసరంలో పలికే ఒక వ్యక్తి పేరు మరియు వారి మొబైల్ నెంబరు 
  5. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. (మీ సచివాలయంలో ఉచితంగా చేసిస్తారు)
  6. బ్లడ్ గ్రూప్ కూడా చెప్పాల్సి వస్తుంది. 



 ఈ కార్డు దరఖాస్తుకు ఎన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి?

  •  OTP ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.
  •  బయోమెట్రిక్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చను. 


Related Links 

ఆధార్ అప్డేట్ హిస్టరీ ని మీ ఫోన్ లోనే సులభంగా డౌన్లోడ్ - DOWNLOAD 

మీ ఆధార్ తో పొరపాటున కరెంట్ మీటర్ లింక్ అయుంటే సరిచేసుకునే విధానము 



Conclusion 

 ఈ పేజీ లో Senior Citizen Card గురించి మీకు ఇచ్చిన సమాచారం,చాలా ప్లాటుఫార్మ్స్ నుండిమరియు అధికారుల దగ్గర సేకరించి మీ సౌలభ్యం కొరకు పూర్తి సమాచారం ఇచ్చానని అనుకుంటున్నాను.కనుక తప్పకుండ మన పేజీ లో ఎక్కువ సేపు ఉంటే నాకు ఉపయోగకరంగా ఉంటుంది .  

Post a Comment

0 Comments