రేణిగుంట కృష్ణారెడ్డి పార్థివ దేహానికి బియ్యపు మధుసూదన్ రెడ్డి నివాళి
శ్రీకాళహస్తి, MR News Telugu :
శ్రీకాళహస్తి పట్టణం 33 వ వార్డుకు చెందిన రేణిగుంట కృష్ణారెడ్డి గారు ఆకస్మిక మృతిచెందారు. ఈ సందర్భంగా నేడు వారి పార్థివ దేహానికి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, 33వ వార్డు ఇంచార్జి జైకృష్ణా రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, శరవణ రెడ్డి, మున్నా స్వామి, శంకర్, ఆర్కాడు శంకర్, మున్నా రాయల్, డిల్లీ బాబు, బాబు, ప్రేమ్, ఆక్షిక్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments