Ammavodi Eligible List Download -2022
![]() |
Ammavodi Eligible List Download -2022 |
అమ్మఒడి : అంద్ర ప్రదేశ్ నందు బడులకు సక్రమంగా స్కూల్ కి పంపించిన తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 15 వేల రూపాయలును ఉచితంగా అందిస్తూవస్తున్నారు.ఇందులో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ పిల్లల వరకు ఈ ఆర్ధిక సాయం తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నారు.
ఈ సంవత్సరం కి సంబంధించి అమ్మఒడి కార్యక్రమం జూన్ 21 వ తేదీన వేయనున్నారు.దీనికి సంబంధించిన అర్హులను గుర్తించే కార్యక్రమంలో భాగంగా సచివాలయాల్లో అవకాశం కల్పించారు.ఇప్పటికే సచివాలయల్లోకి అర్హుల లిస్ట్ మరియు రీ వెరిఫికేషన్ కొరకు లిస్ట్ వచ్చి ఉన్నాయి.అందులో అర్హుల జాబితాలో ఉన్న వారికి వాలంటీర్ దగ్గర ekyc చేయించారు. ఇక మిగిలింది రీ వెరిఫికేషన్ లిస్ట్ లో వచ్చిన పేర్లను మళ్లీ వెరిఫికేషన్ చేయమని సచివాలయ ఉద్యోగులకు అవకాశం కల్పించారు. గ్రౌండ్ లెవెల్ లో వెరిఫికేషన్ పూర్తి చేసుకుని అందులో అర్హులగా తేల్చడానికి NBM అనే వెబ్సైట్ ద్వారా వీలు కల్పించారు.ఆ తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు జూన్ మొదటి వారంలో తెలియజేసీ ఆ తర్వాత ప్రభుత్వం చెప్పిన తేదీ నాటికి ఆ తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు.
ekyc పూర్తయినవారు తరువాత ఏమి చేయాలి..?
అర్హుల జాబితాలో పేర్లు వచ్చి వాలంటీర్ లేదా సచివాలయ సిబ్బంది దగ్గర ekyc పూర్తి చేసుకుని వుంటారు. తరువాత మీకు డబ్బులు పడాలంటే మీ ఆధార్ కార్డ్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో మొదట తెలుసుకోవాలి. ఆ తరువాత అది Active గా ఉందా..In Active గా ఉందా అని కూడా చెక్ చేసుకోవాలి. అక్కడ ఏదైనా ఏ బ్యాంక్ చూపనప్పుడు, లేదా లింక్ వున్నా లిస్ట్ లో లేనట్టు చూపిస్తే బ్యాంక్ మేనేజర్ ని వెళ్లి కలసి మళ్లీ లింక్ చేయించుకోండి.
![]() |
NPCI Status Link |
రీ వెరిఫికేషన్ లిస్ట్ లో పేర్లు వచ్చిన వారికి కలిగే సందేహాలకు ప్రభుత్వం అధికారికంగా 30 సమాధానాలు చెప్పింది ఆ విధంగా ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకుని లబ్ది పొందగలరు
![]() |
30 Answers PDF |
అర్హుల జాబితా మరియు రీ వెరిఫికేషన్ లిస్ట్ స్కూల్ ప్రకారం కావాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
పై లిస్ట్ లు అధికారికంగా సచివాలయ సిబ్బందికి మాత్రమే ఇవ్వడం జరిగింది.కానీ కొన్ని వెబ్సైట్ లలో ఈ లిస్ట్ లు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తున్నారు.దానినే ప్రస్తుతం మీకు కూడా ఇస్తున్నాను.ప్రస్తుతం అయితే ఈ లింక్స్ అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. కానీ అది అధికారికంగా వచ్చింది కాదు కాబట్టి ఎన్ని రోజులు పని చేస్తాయో తెలియదు.ఎటువంటి లాగిన్ లేకుండా ఓపెన్ అవుతున్నాయి.చెక్ చేసుకోండి. దీనివల్ల ప్రభుత్వానికి కూడా అంత నష్టం కూడా ఏమి ఉండదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వం ఏది చేసినా పారదర్శకంగా ఉంటుంది.కాబట్టి దీనివల్ల ప్రజలకు ఇంటివద్దనుండే వారి స్టేటస్ చూసుకునే అవకాశం ఉంటుంది.
అర్హత లిస్ట్ మరియు రీ వెరైఫికేషన్ లిస్ట్ డౌన్లోడ్ చేయి లింక్
![]() |
School Wise |
మీ సచివాలయం ప్రకారం కావాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
గమనిక : ఈ లింక్ ని వీలైనంత వరకు CHROME లో ఓపెన్ చేయండి,బాగా ఓపెన్ అవుతోంది.
గూగుల్ పేజీ లో పైన ఉన్న 3 Dots పై క్లిక్ చేసి Desktop Site ని ON చేసి పెట్టుకోండి
STEP 1 : పై లింక్ ఓపెన్ చేస్తే మొదట పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ జిల్లా (పాత జిల్లా), మండలం మరియు స్కూల్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
STEP 2 : ఈ పేజీ లో ప్రధానంగా రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి.
1. Eligible List Download
2. Re Verification List
STEP 3 : దాని పైన క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది
గమనిక : ఒక్కోక సారి No Data అని వస్తూ ఉంటుంది.అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ Try చేస్తూ వుండండి.ఖచ్చితంగా ఓపెన్ అవుతోంది.
0 Comments