ఈ pm kisan 14th installment కి సంబంధించి ఈ పేజీ నందు అమౌంట్ రిలీజు తేదీ మరియు అర్హుల జాబితాని ఎలా చెక్ చేసుకోవాలి,ఇంతేకాకుండా ఇంకా Ekyc చేసుకొని వారుంటే ఏమి చేయాలి అనే విషయాలన్నిటిని చాల వివరంగా చెప్పకుందాం.కనుక పేజీ చివరి దాక చూడండి,చాలా విషయాలు రైతులకు ఉపయోగపడనున్నాయి.
pm kisan 14 th installment Release Date
కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రస్తుత వివరాలు ప్రకారం రాజస్థాన్ లోని సికార్ జిల్లా నందు ఈ జులై 27వ తేదీన ఈ pm kisan 14 th installment కి సంబంధించి 9 కోట్ల రైతులకు 18000 కోట్ల రూపాయలను రిలీజు చేయనున్నారు. ఒకవేల తేదీ అనేది ఏదైనా మార్పు జరిగితే మళ్ళీ ఇదే వెబ్సైటు లో లేదా మన you tube ఛానెల్ నందు తెలియజేస్తాను.
PM Kisan 14th Installment Beneficiary List
PM కిసాన్ అర్హుల జాబితా చెక్ చేసుకోగలరు.
మొదట పద్ధతి
ఈ pm kisan 14th installment కి సంబంధించి అర్హుల జాబితాని అధికారిక వెబ్సైటు లో ఇచ్చి వున్నారు.కనుక ఇందులో ekyc చేసుకున్న రైతుల వివరాలు అందరివీ అంటే గ్రామక వారీగా అర్హుల జాబితాలోకి ప్రతి నిమిషం అప్డేట్ అవుతూ ఉంటాయి.కావున ప్రతి ఒక్క రైతు కూడా ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకొండి.
ముందుగా ఈ క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.అక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకాపోతే పై ఫోటో లో చూపించిన విధముగా Know Your Register Number అనే ఆప్షన్ల మీద క్లిక్ చేసి అక్కడ రిజిస్టర్ నెంబర్ కనుక్కుని ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ అర్హత వివరాలు చెక్ చేసుకోవచ్చును.
కేంద్ర ప్రభుత్వం గత 11 వ విడత నుండి చెబుతూనే వుంది.ఎవరైతే ekyc చేసుకుంటారో వారికి మాత్రమే వారికీ మాత్రమే ఈ Pm కిసాన్ నిధులు ఇస్తున్నారు.కనుక ప్రతి రాష్ట్రము లో కూడా ఇంకా ekyc చేసుకొని వాళ్ళు చాల మంది వున్నారు.అదేవిధముగా చూసుకుంటే AP లో కూడా ఇంకా 6.47 లక్షల మంది పెండింగ్ ఉందని చెబుతున్నారు.కనుక ప్రతి రైతు కూడా ekyc అయిందా లేదా అని ఈ క్రింది link ద్వారా ఒకసారి చెక్ చేసుకోగలరు.
ఈ Pm కిసాన్ కి సంబంధించి Ekyc చేసుకొనుటకు కేంద్ర ప్రభుత్వం 2 రకాల అవకాశం కల్పించారు.
1) మొబైల్ యాప్ ద్వారా
2) అధికారిక వెబ్సైటు ద్వారా
గమనిక: AP కి సంబంధించిన రైతులు అయితే మీకు మొంలినే లో చేసుకోవడం రాకపోతే మీ దగ్గర్లోని RBK సెంటర్ లో వ్యవసాయ శాఖ కార్యదర్శి ని సంప్రదించి చేసుకోండి.అక్కడ ఎవరైనా మీకు సరైన సమాధానము ఇవ్వకపోతే 1902 కి కాల్ చేసి మీ సమస్యని చెప్పుకోవచ్చును.
ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి మీరే ఉచితంగా సులభంగా మీయొక్క ఆధార్ నెంబర్ తో Ekyc చేసుకోవచ్చును.
ఈ సందేహాన్ని చాల మంది రైతులు అడుగుతున్నారు.కావున దీనికి సంబంధించి గతంలోనే ఒక వీడియో చేయడం జరిగింది.అందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పేరుతో ఎంత డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తుందో వివరించాను,అదేవిధముగా వైస్సార్ రైతు భరోసా కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది.కనుక పూర్తి వివరాలకు ఈ క్రింది వీడియో చూడగలరు.
FAQs
1) ఈ PM కిసాన్ కి సంబందించి ఏదైనా సందేహాలు వస్తే ఎవరిని సంప్రదించాలి?
జ) ఈ క్రింది నుంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను తెలుసుకోవచ్చును.
ఈ పీజీ లో మనము pm kisan 14th installment కి సంబంధించి చాల విషయాలు చెప్పడం జరిగింది.కనుక ఇంకా మీకు ఏమైనా సందేహాలు వున్నచో ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు.
0 Comments