Header Ads Widget

APPSC Group 2 Notification -2023

Appsc Group 2 Notification Full Details -2023





 Group 2 -  ప్రధాన అంశాలు 


    ఈ పేజీ నందు ప్రధానంగా మనం ఇప్పుడు ఆంద్రప్రదేశ్ కి సంబంధించి Group 2 నోటిఫికేషన్ ని APPSC విడుదల చేసింది.కావున ఇందులో ఉన్న పోస్టుల వివరాలు మరియు విద్యా అర్హతలు మరియు వయస్సు నిబంధనలు,దరఖాస్తు కి చివరితెదీలు..ఇలా చాలా విషయాల గురించి వివరంగా చెప్పుకుందాం.

గమనిక - దీనికి సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు Apply లింక్స్ పేజీ చివరన ఇవ్వడం జరిగింది.


       ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గానీ అలాగే కేంద్ర,రాష్ట్ర సంక్షేమ పథకాల గురించి గానీ ఎప్పటికప్పుడు లేటెస్టు అప్డేట్స్ మీరు కూడా పొందాలి అనుకుంటే ఈ క్రింది Whatsapp Group నందు జాయిన్ కాగలరు






APPSC GROUP 2 NOTIFICATION FULL DETAILS


మొత్తం పోస్టులు (Total Posts) - 899 పోస్టులు


Executive Posts - 333
Non- Executive Posts - 566


మొత్తం పోస్టుల వివరాలు మరియు జీతభత్యాలు (Total Posts And Salaries)


Executive Posts - 333






Non- Executive Posts - 566










విద్యార్హతలు (Educational Qualification)


ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగాల పరీక్షల కొరకు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీ కలిగి ఉండవలెను.


వయస్సు నిబంధనలు (Age Limit)


ఈ ఉద్యోగాల కొరకు పెట్టె పరీక్షకు హాజరు కావాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య కలిగి ఉండవలెను.

 గమనిక - ఈ వయస్సుని జులై 1,2023 నాటి వరకు లెక్కిస్తారు.


వయస్సు సడలింపు 


  • SC,ST - 5 సంవత్సరాల వరకు వెసులుబాటు
  • OBC  - 5 సంవత్సరాల వరకు వెసులుబాటు
  • PWD - 10 సంవత్సరాలు వరకు వెసులుబాటు
  • ప్రభుత్వ ఉద్యోగులకు - 5 సంవత్సరాలు వెసులుబాటు
  • Ex- Service Men - సర్వీస్ కాలాన్ని బట్టి 3 సంవత్సరాలు
  • వితంతులు/ విడాకులు తీసుకున్న మహిళలకు 43 సంవత్సరాలు వరకు
  • SC/ ST విడాకులు తీసుకున్న మహిళలకు 48 సంవత్సరాలు వరకు


ఫీజు వివరాలు (Fee Details)


జనరల్ అభ్యర్థులు కి -Application Processing Fee Rs.250 +  Exam Fee 80/-
 Total -  Rs 330)

SC/ST/BC/ PH And Ex Service Men  Processing Fee - Rs 250
Examination Fee Exempted





ఫీజు చెల్లింపు విధానము


UPI చెల్లింపు
డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్
NET బ్యాంకింగ్


ఫీజు చెల్లింపు కి చివరి తేదీ -  10-01-2024

దరఖాస్తుకి ప్రారంభ తేదీ - 21-12-2023


దరఖాస్తుకి చివరి తేదీ - 10-01-2024 (11.59 PM)


హాల్ టికెట్ డౌన్లోడ్ - పరీక్షకి ఒక వారం ముందు

ప్రిలిమినరీ పరీక్ష - 25-02-2024

మెయిన్స్ పరీక్ష - ఇంకా తేదీ విడుదల కాలేదు.



ఎంపిక ప్రక్రియ )Selection Process)


ప్రిలిమినరీ పరీక్ష - 150 మార్కులు
మెయిన్స్ పరీక్ష  - 300 మార్కులు
CPT Computer Proficiency Test 


పరీక్ష విధానము - Offline లో OMR షీట్స్ ద్వారా 

Syllabus - పరీక్ష వివరాలు


ప్రిలిమినరీ పరీక్ష - 150 ప్రశ్నలు / ఒక్కోమార్క్


Current Affairs - 30 మార్కులకు
Indian Society - 30 మార్కులకు
Geography  - 30 మార్కులకు
Indian History - 30 మార్కులకు
Mental Ability - 30 మార్కులకు


మెయిన్స్ పరీక్షలు కొరకు - 300 మార్కులకు

PAPER 1

AP History , Polity    - 150 మార్కులు

PAPER 2


India & AP Economy
Science & Technology  - 150 మార్కులు


Negative Marks - 3 తప్పులకు1 మార్క్ ని తగ్గించడం జరుగుతుంది



Important Link's


Group 2 Notification Pdf - DOWNLOAD

Online Apply Link - CLICK HERE


Online Apply process

Post a Comment

0 Comments