గమనిక - Call Letter Download చేయు డైరెక్ట్ లింక్ పేజీ చివరన ఇవ్వడం జరిగింది.
Selected List 2024
ఈ 2024 వ విద్యా సంవత్సరానికి సంబధించి RGUKT లో చదువుటకు ఎంపికైన విద్యార్థుల జాబిత ఈ క్రింద ఇవ్వబడింది.కనుక ఆ పేజీ నందు డౌన్లోడ్ చేసుకోగలరు
Selected List - CLICK HERE
Official Website - Click Here
Courses offered by RGUKT
1) Pre - University Course (2 Years) - PUC
- Mathematics
- Physics
- Chemistry
- English
- Telugu/Hindi/Sanskrit/Other Foreign Language
- Information Technology
- Biology(Optional)
2) B.Tech (4 Years)
- Chemical Engineering(Only at Nuzvid and R.K Valley)
- Civil Engineering
- Computer Science and engineering
- Electrol and Electronics Engineering
- Electronics and Communications Engineering
- Mechanical Engineering
- Metallurgical and Materials Enginering (Only at Nuzvid and R.K Vallley)
Certificate Verification Process
RGUKT విద్యాలయాల్లో చదువుకొనుటకు ఎంపిక జాబితాలో మీరు వున్నప్పుడు Counseling కొరకు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు గురించి వివరంగా చెప్పుకుందాం.
గమనిక - Call Letter ని తప్పకుండ తీసుకుని వెళ్లవలెను.మీ మెయిల్ కి వచ్చి ఉంటుంధీ,లేదా ఈ పేజీ చీవరన ఇచ్చిన లింక్ నందు డౌన్లోడ్ చేసుకుని వెళ్లవలెను.
క్రింది తెలిపిన సర్టిఫికెట్లను 5 సెట్స్ జెరాక్స్ కాపీలు తీసుకెళ్లాలి.దీనితోపాటుగా ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
- SSC మార్కులిస్ట్
- T.C
- స్టడీ సర్టిఫికెట్లు 4th to 10th
- కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (SC/ST/BC )
- ఇన్కమ్ సర్టిఫికెట్
- EWS సర్టిఫికెట్ (అగ్రకులాల వారు)
- స్టూడెంట్ ఆధార్ మరియు తల్లి,తండ్రుల ఆధార్ కార్డ్సలు
- రేషన్ కార్డు
- పాసుపోర్టు సైజ్ ఫొటోస్ - 4 (స్టూడెంట్ & తల్లి, తండ్రిది)
- అంగవైకల్య సర్టిఫికెట్
- Children of Armed Forces (CAP) certificate
- NCC సర్టిఫికెట్
- స్పోర్ట్స్ సర్టిఫికెట్ (రాష్ట్ర స్థాయి)
- భారత్ స్కౌట్స్ సర్టిఫికెట్
ADMISSION FEE
- అడ్మిషన్ సమయాన ప్రతి విద్యార్థి కట్టాల్సిన అడ్మిషన్ ఫీజు -రూ 1000 (SC/ST విద్యార్థులు మాత్రం రూ 500 కడితే సరిపోతుంది.)
- ఇన్సూరెన్స్ కొరకు - రూ 1200
- రీఫండబుల్ కాషన్ డిపాజిట్ - రూ 1000 (అన్ని వర్గాల వాళ్ళు)
- హాస్టల్ మెయింటైన్ చార్జీలు - రూ1000 (అన్ని వర్గాల వారికీ)
- మొత్తంగా రూ 4,200 కట్టాల్సి ఉంటుంది.
- SC/ST వాళ్ళు మాత్రం -రూ 3700 కట్టాల్సి ఉంటుంది.
Tuition Fee and Mess Charges
Tuition Fee -
AP/TS విద్యార్థులకు ట్యూషన్ ఫీజు PUC కి - 45,000 (సంవత్సరానికి )
AP/TS విద్యార్థులకు ట్యూషన్ ఫీజు B.Tech కి - 50,000 (సంవత్సరానికి )
- పైన తెలిపిన ట్యూషన్ ఫీజు విద్యాదీవెన పథకానికి అర్హులైనచో విద్యార్ధులకి ఈ ఫీజు మినహాయింపు ఉంటుంది.
- మిగిలిన చెల్లించాల్సి ఉంటుంది.
MESS CHARGES -
భోజన ఖర్చులు నెలకు 3000 చెల్లించాల్సి ఉంటుంది.అది కూడా ప్రభుత్వం నుండి వసతి దీవెన పథకానికి అర్హులైతే ప్రభుత్వం ఇచ్చింది పోనూ మిగిలినది ఏదైనా వున్నచో చివరగా కట్టాల్సి ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం - Click Here
CONTACT US
Helpline Number for online application payment related queries:
(From 10.00 am to 5.00 pm on working days)
9154114978
E-mail: payment_grievances@rgukt.in
Helpline Numbers for queries other than online application payment queries:
(From 10.00 am to 5.00 pm on working days)
97035 42597
97054 72597
E-mail: admissions@rgukt.in
Call Letter Download - Click Here
0 Comments